Monday, November 25, 2024

కల్తీ నెయ్యి వివాదం మళ్లీ ట్రాక్ పైకి

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సిట్ దర్యాప్తు ప్రారంభించింది

తిరుమలకు రానున్న సిట్‌లో భాగమైన సిబిఐ అధికారులు ఎస్ వీరేష్ ప్రభు, మురళీ రంభ

తిరుమల నెయ్యి కల్తీపై గత నెల 4 వ తేది సిబిఐ నేతృత్వంలోని సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు

సిట్‌కు చీఫ్ గా వ్యవహరించనున్న సీబీఐ అధికారి వీరేష్ ప్రభు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, గోపీనాథ్ జట్టి సభ్యులుగా నియమించిన ఏపీ ప్రభుత్వం నెయ్యి యొక్క కల్తీ రేటెడ్ నమూనాల నివేదికలను పరిశీలించిన సిట్.

త్వరలో తిరుమలకు రానున్న సిట్ బృందం.

సిట్ సభ్యుడిని ఇంకా నామినేట్ చేయని FSSAI. సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (CALF) నుండి జూలై నాటి ల్యాబ్ నివేదికలను SIT ​​పరిశీలించిన సిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular