Sunday, April 20, 2025

ప్రియుడితో టీవీ యాంకర్ రాసలీలలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని భర్త ఏం చేశాడంటే!

టీవీ యాంకర్ రాధికారెడ్డి, ఓ పార్టీలో కీలక నేతగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి వివాహేతర సంబంధం బట్టబయలైంది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా రాధిక భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం వారిద్దరికీ బంధువులు దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు మీడియాలో యాంకర్‌గా పనిచేసిన ఓ మహిళ వివాహేతర సంబంధం ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రియుడితో రాసలీలల్లో మునిగితేలిన ఆమెను తన భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారి బాగోతాన్ని బజారుకీడ్చాడు. అంతటితో ఆగకుండా వారిద్దరినీ భార్య ప్రియుడి ఇంటికి తీసుకెళ్లి అతని బంధువులతో దేహశుద్ధి చేయించాడు. ఈ ఇష్యూ తెలంగాణలో చర్చనీయాంశమవగా ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏడాది నుంచి భర్త, పిల్లలకు దూరంగా ఉంటూ..

ఈ మేరకు ముచ్చర్ల గ్రామానికి చెందిన రాధికా రెడ్డి.. ఓ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డితో అక్రమ సంబంధం నడిపిస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరూ హైదరాబాద్ అల్వాల్ లో సన్నిహితంగా ఉండగా రాధిక భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. స్నేహితుల సాయంతో వారిద్దరినీ శ్రీకాంత్ ఇంటికి గంభీరావుపేటకు తీసుకెళ్లి బంధువులకు అప్పగించాడు. దీంతో శ్రీకాంత్ ను నిలదీసిన ఆయన భార్య, బంధువులు ఇద్దరికి దేహ శుద్ధి చేశారు. అయితే రాధికరెడ్డి, శ్రీకాంత్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలుండగా.. రాధిక ఏడాది నుంచి భర్త, పిల్లలకు దూరంగా ఉటుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com