Tuesday, April 1, 2025

వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీలు

టీఎస్​, న్యూస్​
కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొడంగల్​ నియోజకవర్గంలోని కోస్గీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో తెల్ల రేషన్​ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందిస్తామని, వారం రోజుల్లో 500 గ్యాస్​ సిలిండర్​ పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇక, మార్చి 16లోగా ప్రతి రైతుకు రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని, వచ్చే రోజుల్లో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్​ప్రభుత్వం రెండు గ్యారంటీలను అమలు చేస్తుండగా.. వచ్చే వారంలో మరో రెండు అమలు కానున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com