Thursday, May 15, 2025

మల్యాల నుండి కాచారం వరకు రూ.25 కోట్లతో డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

జగిత్యాల : మల్యాల నుండి కాచారం వరకు రూ.25 కోట్లతో డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెలే మేడిపల్లి సత్యం

బండి సంజయ్ కామెంట్స్

పగలు…పంతాలతో సాధించిదేమిటి?

కలిసికట్టుగా అభివ్రుద్ధి చేద్దాం

ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దాం

గత పాలనలో ప్రోటోకాల్ పాటించలే

కమీషన్లకు కక్కుర్తి పడి కేంద్ర నిధులను డైవర్ట్ చేశారు. మోదీ హయాంలో రాష్ట్రానికి అత్యధిక సీఆర్ఐఎఫ్ నిధులు మంజూరు. గడ్కరీకి ప్రత్యేక క్రుతజ్ఝతలు

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com