కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్ : శాంతించని బుడమేరు.కొనసాగుతున్న వరద ఉధృతి.జలదిగ్బంధంలోనే నందివాడ మండలంలోని 12 గ్రామాలు.జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర నిలిచిన వరద నీరు.పశువుల సంరక్షణ కోసం వరద నీటిలోనే కాలం గడివుతున్న పలు కుటుంబాలు.ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం…. ఇతర సహాయ కార్యక్రమాలు అందిస్తున్న అధికారులు.వినాయక చవితి పండుగకు దూరమైన బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు.సందట్లో సడేమియాగా గుడివాడ – హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై చేపలు పడుతున్న యువకులు.