Sunday, May 4, 2025

వాణిజ్య బంధానికి బ్రేక్‌

పాక్​కు మరో షాక్

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే దిశగా భారత్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాక్‌ ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధానికి ఎదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పసరని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com