Friday, May 16, 2025

ఫ్లడ్ అప్ డేట్స్ – 3

  • ఫ్లడ్ అప్ డేట్స్ – 3
  • 4-9-2024

బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్.క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు తో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు.వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామాగ్రిని పంపుతున్న లోకేష్.జరుగుతున్న పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.చంద్రబాబు కు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించిన లోకేష్.

ప్రధానంగా 2,3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టామన్న మంత్రి.గంటగంటకు పనులను సమీక్షిస్తున్నామని చెప్పిన లోకేష్.ఈ రెండుచోట్ల నుంచే వరద నీరు అజిత్ సింగ్ నగర్ లోకి ప్రవేశిస్తున్నదని చెప్పిన లోకేష్.ప్రస్తుతం బుడమేరులో 5వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని వెల్లడి.8వేల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న మంత్రి.సాధ్యమైనంత త్వరగా గండ్లను పూడ్చడానికి అన్ని చర్యలు చేపట్టామని వెల్లడి.కృష్ణా నదిలో భారీగా తగ్గిన వరద. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత ప్రవాహం 3,93,952 క్యూసెక్కులు.విజయవాడ నగరంలో ముమ్మరంగా సాగుతున్న సహాయ కార్యక్రమాలు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com