Tuesday, May 13, 2025

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడిని ఖండించిన

తెలంగాణ ఐఏఎస్‌ల సంఘం
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్‌పై జరిగిన దాడిని తెలంగాణ ఐఏఎస్‌ల సంఘం ఖండించింది. ఈ విషయంలో ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని ఆ సంఘం సూచించింది. తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకోవడం సబబుకాదని తెలంగాణ ఐఏఎస్‌ల సంఘం అధ్యక్షుడు శశాంక్‌గోయల్, కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఓ ప్రకటనలో సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com