Saturday, May 10, 2025

వీఆర్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ న‌గునూరి రాజేష్ అరెస్టు

హైదరాబాదులో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందల మంది నుంచి 24 కోట్ల రూపాయల వసూలు చేసిన ఎగ్గొట్టిన వీఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్‌ ఎండీ నగునూరి రాజేష్ పోలీసులకు చిక్కారు. ప్లాట్లు, డిపాజిట్ల పేరుతో రాజేష్ కోట్లాది రూపాయలను జనాల నుంచి వసూలు చేశాడు. దీంతో బాధితులు వీఆర్‌ఆర్ ఎండీ నగరూరి రాజేష్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వారిని అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు రాజేష్. అయితే, కొంతకాలం నుంచి రాజేష్‌ పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోనే రాజేష్ కు వలపన్ని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com