ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: మాజీ ఎంపీ జయప్రద..
స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి.అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య.పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ జయప్రద..