-
స్వయంకృషి మాది : సీఎం
-
పేమెంట్ సీటు మీది : కేటీఆర్
అసెంబ్లీ లో చర్చల సందర్భంగా సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తమకు పదవులు తండ్రి ఇవ్వలేదని, చదువు రాకున్నా మంత్రి పదవి ఇవ్వలేదని కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రస్తావించారు. దీనికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తమది పేమెంట్ సీటు తరహా పేమెంట్ సీఎం పోస్ట్ కాదని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా వారసత్వ రాజకీయాలు అంటున్నారని, రాహుల్, రాజీవ్ గాంధీనీ అంటున్నారని సెటైర్ వేశారు.