Sunday, September 29, 2024

క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నాం.

CM రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత.

ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సేవలను అందిస్తున్నాం.

ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నాం.

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ను గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల మాదిరిగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు విస్తరించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నాం.

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన డాక్టర్లను, సిబ్బంది నియామకాలకు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాధాన్యత ఇస్తున్నాం.

పారదర్శకత, జవాబుదారుతనంతో కూడిన మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులలో అందించడానికి కృషి చేస్తున్నాం.

హెల్త్ కేర్, ఫార్మా, క్వాలిటీ డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ రంగాలలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం.

ఫార్మా అంటే తెలంగాణ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3వ ఐకాన్స్ హెల్త్ కేర్ అవార్డ్స్ – 2024 ప్రధానోత్సవం లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular