Tuesday, April 22, 2025

అక్కరకు రాని బొమ్మలు తొలగిస్తాం బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​

తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగించి.. తెలంగాణ తల్లిని సమున్నంతంగా ప్రతిష్ఠిస్తామని మాజీ మంత్రి కేటీఆర్​ అన్నారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి భూమి పూజ సందర్భంగా 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తల్లి సోనియా గాంధీని అని సీఎం రేవంత్ రెడ్డిఅన్నారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్​ గా కేటీఆర్ ట్విట్టర్లో బదులిచ్చారు. ‘సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలి దేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయి నేడు రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ, అసలు రంగు అందరికీ తెలుసు. నీ ఆలోచనల్లో కుసంస్కారం, నీ మాటలు, అష్ట వికారం’ అంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com