Sunday, March 16, 2025

18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం చంద్రబాబు

వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. DOB, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 ధ్రువపత్రాలను వాట్సాప్లో అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని తెలిపారు. ఈ విధానంతో ప్రజలెవరూ GOVT ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ సేవల్లో Alని కూడా ప్రవేశపెడతామన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com