Saturday, December 28, 2024

బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి ఎవ‌రు గెలిచారు?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొంద‌రు అభ్య‌ర్థుల గెలుపోట‌ములు ఎలా ఉన్నాయంటే..
కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు గెలుపు
కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి.. గెలుగు
నకిరేకల్ – వేముల వీరేశం.. గెలుపు
తుంగతుర్తి- మందుల సామేలు.. గెలుపు
ఖమ్మం: తుమ్మల నాగేశ్వర రావు.. గెలుపు
పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. గెలుపు
పినపాక – పాయం వెంకటేశ్వర్లు..గెలుపు
ఇల్లందు- కోరం కనకయ్య… గెలుపు
తాండూర్.మనోహర్ రెడ్డి గెలుపు
అసిఫాబాద్ – శ్యామ్ నాయక్… ఓటమి.
గద్వాల- సరితా తిరుపతయ్య.. ఓటమి

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com