Saturday, September 14, 2024

చావుని చవిచూసిన మహిళ (Video)

అదృష్టం అంటే ఇదేనేమో

నావంద్గి రైల్వే స్టేషన్‌ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గుడ్స్ ట్రైన్ రావడంతో పట్టాలపై సదరు మహిళ అలాగే పడుకుంది.. తన శరీరాన్ని ఏ మాత్రం కదపకుండా ట్రైన్ పూర్తిగా వెళ్ళెంత వరకు అలానే పడుకుంది. ట్రైన్ వెళ్ళిపోయాక మహిళా సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular