Friday, November 15, 2024

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు

మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీలో చేరిన వైసీపీ కార్పోరేటర్లు, వివిధ ప్రాంతాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు

16 ఉమ్మడిశెట్టి రాధిక, 48 అట్లూరి ఆదిలక్ష్మి, మరుపిళ్ల రాజేష్, మహదేవ్ అప్పాజీలు, పవన్ కళ్యాణ్

ఏమాత్రం హోప్ లేని పరిస్థితులలో నేను పార్టీ పెట్టాను

ప్రజల కోసమే పని చేయాలనే సంకల్పంతో ముందుకు అడుగులు వేశాను

2009 నుంచి హరిప్రసాద్ నాతోనే కలిసి నడిచారు

నాదెండ్ల మనోహర్ రాష్ట్రానికి మేలు చేయాలనే సంకల్పంతో పని చేశారు

విపత్కర పరిస్థితులలో మేమంతా కలిసి ముందుకు నడిచాం

కష్టాల కొలిమిలో నడుస్తూనే రాష్ట్రానికి అండగా ఉండాలనే సంకల్పం తీసుకున్నాం

ఇక్కడ ఆఫీస్ ప్రారంభిస్తే.. బీడు భూమి తప్ప ఇక్కడా ఏమీలేదు

2016 లో పెట్టినప్పుడు మీడియా కూడా త్వరగా వచ్చేవారు కాదు

ఈ పార్టీ నిర్మాణానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది

జనసేనకు ఇప్పుడు బలమైన స్థానిక నాయకత్వం ఉంది

నేడు మీరంతా జనసేనలోకి రావడం శుభపరిణామం

ప్రజల కోసం మనమంతా కలిసి పని చేద్దాం

మోడీ మద్దతుతో, చంద్రబాబు నిర్దేశకత్వంలో అందరం కలిసి అడుగులు వేద్దాం

కలెక్టీవ్ బడ్జెట్ ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు

లక్షా 31వేలకోట్ల అప్పులతో నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టాం

టీడీపీ, చంద్రబాబు సుదీర్ఘ అనువానికి జనసేన బలమైన పోరాటశక్తి ఇచ్చింది

బీజేపీకి దేశంలో ఉన్న శక్తి సామర్ధ్యాలు రాష్ట్ర అభివృద్దికి బలంగా మారాయి

ఇదే విధంగా మీరంతా కలిసి మెలసి పార్టీ కోసం పని చేయండి

మీరెంత పని చేస్తే.. అంత గుర్తింపు పార్టీలో తప్పకుండా ఉంటుంది

హరిప్రసాద్, సామినేని ఉదయబాను , మదూసూధన్ రెడ్డి, రియాజ్ , మండలి రాజేష్ కు నా అభినందనలు

ఉదయబాను జనసేనలోకి వచ్చిన తర్వాత పార్టీని బలోపేతం చేయాలని సూచించాను

ఈపాటికి ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సి ఉన్నా.. తృటిలో తప్పింది

ఈసారి తప్పకుండా నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే స్థితిలో ఉదయభాను ఉంటారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular