అమరావతి: ఈ బడ్జెట్ గత ఐదేళ్ళలో జరిగిన దాన్ని సరిచేస్తూ ఇచ్చిన బడ్జెట్
18,421 కోట్లతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ఇచ్చారు
గత బడ్జెట్ కంటే 23% ఎక్కువ ఆరోగ్యశాఖకు కేటాయించారు
విద్యాశాఖ తరువాత అత్యధికంగా కేటాయించడంతో ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుంది
4వేల కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కు కేటాయించారు
మూలధన వ్యయం మీద ప్రధానంగా దృష్టి సారించారు
గత ప్రభుత్వం పై కామెంట్స్
గత ఐదేళ్ళలో 3970 కోట్లు లో 55% ఒక్కసారే కేటాయించడం ఈ ప్రభుత్వ దూరదృష్టి తెలుస్తుంది
కేంద్రం 17 మెడికల్ కాలేజీలు ఇస్తే.. మేమే చేసాం అని జగన్ అనడంపై సమాధానం చెప్పాలి
2100 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, చేయని దానిని చేసినట్టు చెపుతున్నారు
15th ఫైనాన్స్ కమీషన్ నిధులు దారి మళ్ళించారు
వైద్య ఆరోగ్యశాఖ నిధులు కూడా దారి మళ్ళించారు
ఆరోగ్యమందిర్ ల నిర్మాణాలు జరపలేదు…
పేదల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చి తగుదునమ్మా అని మాట్లాడటం సరికాదు.