Thursday, April 3, 2025

uranium mining కర్నూల్ లో యురేనియం తవ్వకాలపై వైసిపి తప్పుడు ప్రచారం

కర్నూల్ జిల్లాలో యురేనియం తవ్వకాలపై జరుగుతున్న ప్రచారంపై కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల స్పందన

కర్నూల్ లో యురేనియం తవ్వకాలపై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుంది…

సిఎం చంద్రబాబు క్లియర్ చెప్పారు ఎక్కడ యురేనియం తవ్వకాలు అనేది ఉండదు అనేది చెప్పరు…

మంత్రి టీజీ భారత్ :

విరూపాక్ష గారు జెండా లేని చోట ఎజెండా పెట్టుకున్నారు…

కర్నూల్ జిల్లా ఎమ్మెల్యేలు అందరం యురేనియం తవ్వకాలపై జరుగుతున్న ప్రచారం పై సిఎం నీ కలిసాము
యురేనియం పై ప్రజల ఆందోళన అవసరం లేదని సిఎం చెప్పారు..

ప్రజలకు మంచి చెయ్యడానికే కూటమి ప్రభుత్వం ఉందన్నారు..

పార్థసారథి ఎమ్మెల్యే :

వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యురేనియం తవ్వకాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంది..

కర్నూల్ జిల్లాలో యురేనియం తవ్వకాలు జరగవని సిఎం స్పష్టం చేశారు…

వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఎలాంటి తవ్వకాలు లేవు…

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com