Saturday, April 19, 2025

వందరోజు పాలన లో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్..

ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేసామని బాధపడుతున్నారు.

ఆరోగ్య శ్రీ అటకెక్కిన పరిస్థితి.

బూటక హామీలతో ప్రజలను మోసం చేశాడు.

ప్రభుత్వం వచ్చాక కసరత్తు చేస్తామంటున్నారు.

ఇప్పుడు ఎన్నికలు వస్తే వైసిపి ప్రభంజనం సృష్టిస్తుంది.

చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.

వరదలను అరికట్టడంలో చేతులు ఎత్తేశాడు.

జగన్ బొట్లు పంపించారని దుష్ప్రచారం చేశాడు.

కొత్తగా తిరుపతి లడ్డు విషయం తెరపైకి తెచ్చాడు.

కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు.

ప్రజలు, భక్తులు చంద్రబాబు ని క్షమించరు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

కూటమి ప్రభుత్వ ఆగడాలు పరాకాష్టకు చేరాయి.

ఎంతోమంది పై భౌతిక దాడులు పాల్పడ్డారు.

జగనన్న ఇంటిపై జెండాలు ఎగరవేశారు.

ఇంటి గోడలపై రంగులు వేశారు.

ఇది హేయమైన చర్య.

ఈ ఘటన పూర్తిగా ఖండిస్తున్నాం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com