Friday, May 16, 2025

జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటేశ్వర దేవాలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు.

చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన కార్యక్రమం.
కంకిపాడు విష్ణాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి.
చక్రవర్తి కామెంట్స్:
చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీశాడు.
తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు .
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు.
చంద్రబాబు కి దేవుడు అంటే భయం, భక్తి లేదు.
సాక్షాత్తు ఈవో ఆలివ్ ఆయిల్ కలిపారని చెప్పాడు.
డిక్లరేషన్ పేరుతో వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని అడ్డుకున్నాడు.
అమెరికాలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాం.
రాజకీయ స్వార్థం కోసం దేవుని అడ్డుపెట్టుకుంటున్నాడు.
గతంలో జగన్ పలుమార్లు తిరుపతి వెళ్లారు.
అప్పుడు డిక్లరేషన్ గుర్తుకు రాలేదా.
జగన్ హిందువులకు వ్యతిరేకి అని చిత్రీకరిస్తున్నారు
చంద్రబాబుకి భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశాం.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com