Saturday, March 15, 2025

యూత్‌ను పిచ్చెక్కిస్తున్న రకుల్

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ అందం, యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల వివాహం చేసుకుని కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఈమె పింక్ ఇన్నర్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసి.. యూత్‌ను పిచ్చెక్కిస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతో యాక్టింగ్, అందం, అభినయంతో మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. జాకీ భగ్నానీని ప్రేమించి ఇటీవల వివాహం చేసుకుంది. ఈమె సోషల్ మీడియాలో తాజాగా పింక్ ఇన్నర్‌తో ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com