Sunday, April 20, 2025

వైఎస్ జగన్ శిక్ష అనుభవించక తప్పదు 

వైఎస్ జగన్ శిక్ష అనుభవించక తప్పదు
 టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు బక్కని నర్సింహులు
 లడ్డు వివాదంపై “బక్కని నర్సింహులు” సంచలన వ్యాఖ్యలు
 పాలించే వారికి పాపభీతి ఉండాలి
 వైయస్సార్ హయాంలో టిటిడిలో అన్యమతస్తులకు ప్రోత్సాహం
 అర్హత లేని వారిని గుడిలో అపాయింట్ చేసిన మాజీ సీఎం జగన్
 పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వు పదార్థాలు తీవ్ర అపచారం
సీఎం జగన్ హయాంలో రామాలయాలను కూల్చారు..
 నరసింహ స్వామి ఆలయంలో రథాన్ని దగ్ధం చేయించారు
 జగన్ చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి
 కలుషిత నెయ్యి సరఫరాపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి
 పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు వివాదం అత్యంత బాధాకరమని, లడ్డూ తయారీలో జంతు కొవ్వును
వాడారనే విమర్శలు భక్త సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తుందని, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దీనిపై శిక్ష అనుభవించక తప్పదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com