– విద్యుత్ చార్జీల పెంపుపై మూడురోజుల పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేయబోతున్నాం…
– ఐదునెలలో చుక్కలు చూపిస్తున్నారు.. ఇది హైఓల్టేజ్ షాక్..
– 6 వేల కోట్లు భారం మోపడానికి సిద్దమయ్యారు…మరో 11 వేల కోట్లు వసూలు సిద్దమవబోతుంది కూటమి ప్రభుత్వం..
– మీకు ఓట్లేయడమే ప్రజల పాపమా చంద్రబాబు…
– ప్రతిపక్షంలో ఉన్నప్పడు అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు..
– జగన్ చేసిన తప్పును ప్రజల మీద మోపడం సరికాదు..
– ప్రజావ్యతిరేక నిర్ణయాలన్ని వెనక్కి తీసుకోవాలి..
– ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో వసూలు చేస్తున్నారు..
– మీరు ఇస్తున్నది పావలా అయితే మీరు తీసుకుంటున్నది రూపాయి..
– వైసీపీ , టీడీపీ దొందూ దొందే…