సర్దుబాటు చార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని లాంతర్ పట్టుకొని ర్యాలీ నిర్వహించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి, పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ, వైఎస్ షర్మిలా రెడ్డి, APCC చీఫ్
– పెరిగిన చార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బ్రతకాలి
– లాంతర్లు కొనుక్కోవాలి
– వైసిపి హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు
– ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది
– ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు
– వైసిపి కి కూటమి కి తేడా ఏమీ లేదు
– ఇదెక్కడి న్యాయం
– ఇది వైసిపి చేసిన పాపం అంటున్నారు
– 4 రూపాయలు పడే యూనిట్ ధర 8 రూపాయలు పెట్టరాట
– అక్రమంగా హిందూజా లాంటి కంపెనీలకు చెల్లించారట
– తప్పు జగన్ చేస్తే ప్రజలపై భారం ఎందుకు ?
– ప్రజలు ఆ భారాన్ని ఎందుకు చెల్లించాలి ?
– ఇప్పటికే ఏపిలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి
– తెలంగాణలో 4.80 పైసలు యూనిట్ ధర ఉంటే…
– ఆంధ్రలో యూనిట్ కి 6 రూపాయలు వసూలు చేస్తున్నారు
– ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు
– ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసిపి మీద వ్యతిరేకత తోనే
– ఇపుడు మీరు భారాన్ని మోపడం అన్యాయం
– వైసిపి తప్పు చేస్తే చర్యలు తీసుకోండి
– విచారణ జరపండి.