Tuesday, December 24, 2024

AP assembly session: నేడు శాసనసభ మూడో రోజు బడ్జెట్ సమావేశాలు..!

నేడు శాసనసభ ఉపసభాపతిగా రఘురామ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనం…

ప్రభుత్వ చీఫ్ విప్ గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న జీవీ ఆంజనేయులు…

అసెంబ్లీకి నేడు ల్యాండ్ గ్రాబింగ్ చట్టసవరణ బిల్లుతో పాటు మొత్తం 5 బిల్లులు…

ల్యాండ్ గ్రాబింగ్ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్…

విద్యుత్ డ్యూటీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి గొట్టిపాటి రవి…

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు పెట్టనున్న మంత్రి సత్యకుమార్…

ఆయుర్వేదిక్, హోమియోపతి ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు పెట్టనున్న సత్యకుమార్…

మెడికల్ ప్రాక్టీస్ చేసేవారి రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును సభలో పెట్టనున్న సత్యకుమార్…

అసెంబ్లీలో బిల్లుల అనంతరం వివిధ పాలసీలపై ప్రకటన చేయనున్న మంత్రులు…

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై మంత్రి కొండపల్లి ప్రకటన…

పారిశ్రామిక అభివృద్ధి, ప్రైవేట్ ఇండస్ట్రీల పార్కుల స్థాపన విధానాలపై టీజీ భరత్ ప్రకటన…

బడ్జెట్ పై అసెంబ్లీ, శాసన మండలిలో కొనసాగనున్న చర్చ.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com