Friday, April 4, 2025

అద్భుతమైన విజయాన్ని అందించిన ఓటర్లకు

ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
అద్భుతమైన విజయాన్ని అందించిన ఓటర్లకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. రికార్డు స్థాయి మెజార్టీలు సాధించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ దేశంలో స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు దేశ, రాష్ట్ర ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థులు రాష్ట్రంలో, దేశంలో రికార్డు స్థాయి మెజార్టీలు సాధించేందుకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com