Sunday, February 2, 2025

భగవంత్ కేసరి మూవీ రివ్యూ

బాల‌కృష్ణ సినిమాలంటే భారీ ఫైట్లు, లెంతీ డైలాగులతో మాస్‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌నే విష‌యం తెలిసిందే. కానీ, ఇందుకు భిన్నంగా ప్ర‌య‌త్నించారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాను పూర్తిగా కుటుంబ నేప‌థ్యంతో సాగే సినిమాలా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో బాల‌కృష్ణ‌తో పోటీప‌డి న‌టించింది శ్రీలీల‌. ఆమె న‌ట జీవితంలో ఈ సినిమా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అని చెప్పొచ్చు. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తుంది. చాలా రోజుల త‌ర్వాత బాల‌కృష్ణ సిస‌లైన న‌ట‌న‌ను ఈ సినిమాలో చూడొచ్చు. మొత్తానికి, కుటుంబంతో క‌లిసి చూడ‌త‌గ్గ సినిమా.. భ‌గ‌వంత్ కేస‌రి.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com