Sunday, February 23, 2025

సెప్టెంబ‌రు 3 నుంచి బిగ్ బాస్‌

తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అప్డేట్ వ‌చ్చేసింది. ఈసారి బిగ్‌బాస్ 7 సెప్టెంబ‌రు 3 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. దీనికి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈసారి సుమారు 106 రోజుల పాటు బిగ్ బాస్ షో ఉంటుంద‌ని స‌మాచారం. అంటే, డిసెంబ‌రు 3వ వారం దాకా ఈ షో ప్ర‌సారం అవుతుంద‌న్న‌మాట‌. మ‌రి, ఈసారి షోలో కంటెస్టెంట్లు ఎవ‌రో తెలుసుకోవాలంటే కొంత‌కాలం వేచి చూడాల్సిందే.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com