పాకిస్తాన్ జరిపిన అటాక్‌లో ముగ్గురు పైలట్లు భారత్‌కు చిక్కారని తెలిసింది. ముఖ్యంగా, అఖ్నూర్‌లో పాకిస్తానీ పైలట్ పట్టుబడ్డాడని తెలిసింది. పాకిస్తాన్ అటాక్‌లను సమర్థంగా భారత్ తిప్పి కొట్టడంతో.. ఎఫ్ 16 విమానం నుంచి అతను బయటపడి ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.