Wednesday, April 2, 2025

బండి సంజయ్ పై కేసు

టీఎస్, న్యూస్ :
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.
నిన్నటి చెంగిచర్ల ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బండి సంజయ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్ తోపాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.ముస్లింల దాడిలో గాయపడ్డ బాధిత మహిళలను పరామర్శించేందుకు నిన్న చెంగిచర్లలోని పిట్టలబస్తీలో వెళ్లిన బండి సంజయ్.అనుమతి లేదని చెప్పినా బారికేడ్లను తోసుకుంటూ పోలీసులను తొక్కుకుంటూ గాయపర్చి వెళ్లారని ఫిర్యాదు చేసిన సీఐ నందీశ్వర్ రెడ్డి సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్ పై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com