Saturday, April 27, 2024

నా దగ్గర డబ్బు లేకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్..

ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ‘ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది. ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా.. నా వద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటి వాటినీ పరిగణిస్తారు. అందుకే చేయనని చెప్పేశా’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular