Saturday, November 27, 2021

CRIME

Doctor commits suicide at Sithara Hotel

సితార హోటల్ లో వైద్యుడి ఆత్మహత్య

కె.పి.హెచ్.బి కాలనీలోని గ్రాండ్ సితార గ్రాండ్ హోటల్ లో చంద్రశేఖర్ అనే వైద్యుడి ఆత్మహత్య. మెదక్ లో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న చంద్ర శేఖర్. నిజాంపేటలో కుమారుడిని నీట్ పరీక్ష వ్రాయించేందుకు భార్యతో సహా వచ్చిన చంద్రశేఖర్. భార్యను ఇంటికి పంపించి, హోటల్ సితార గ్రాండ్...
HCU PG student commits suicide

హెచ్‌సీయూ పీజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. కరింనగర్ జిల్లా శ్రీరాంపుర్ ప్రాంతానికి చేందిన మౌనిక. హాస్టల్ రూం లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఎంటెక్‌ నానో సైన్స్ రెండో సంవత్సరం చదువుతుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు...
Gang Rape on two sisters in Gandhi Hospital

అస‌లు మ‌నం మ‌నుషుల‌మేనా?

ఎక్క‌డో విదేశాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై స్పందిస్తాం.. అందరినీ నిల‌దీస్తాం.. డౌన్ డౌన్ అంటాం.. ఇక సోష‌ల్ మీడియాలో అయితే.. టెక్నాల‌జీ చ‌దివిన‌వారైతే.. వాళ్ల గొంతు న‌రాలు తెగేదాకా మెస్సేజ్‌లు పెడుతుంటారు.. టాం టాం చేస్తారు. కానీ మ‌న కండ్ల ముందు.. మ‌న కాళ్ల ద‌గ్గ‌ర జ‌రిగిన సంఘ‌ట‌న‌ను...
B.tech student Ramya Murder Case

లోకేష్ అరెస్టు

గుంటూరు లో హత్యకు గురైన రమ్య నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలపై పోలీసులు జులం చెలాయించారని సమాచారం. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై గుంటూరు రూరల్ ఎస్పీ చేయి చేసుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు కింద పడేశారు. ధూళిపాళ్ల నరేంద్రను తోసి...
Journalist Keshav Murder

రిపోర్ట‌ర్ కేశ‌వ్ హత్య‌పై డీజీపీ సీరియ‌స్‌

కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపైన డీజీపీ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. హత్య కు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ కి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ తో పాటు హత్యతో ప్రమేయం ఉన్న అందరినిపైన చర్యలు...
Young girl Murdered in Bhel

సరస్వతిని ఎందుకు చంపారు?

హైదరాబాద్‌ అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది.యువతి సరస్వతిని గుర్తు తెలియని వ్యక్తులు ఉరి వేసి హత్యచేశారు. మృతురాలు బోయినపల్లి ఒమేగా కాలేజీలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. నిన్న ఉదయం ఇంటి నుంచి...
Maripada SI Rape on Trainee Woman SI

ఎస్సై శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్‌

వరంగల్ మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ సీపీ తరుణ్ జోషి మంగ‌ళ‌వారం సాయంత్రం స‌స్పెండ్ చేశారు.డీజీపీ.కార్యాలయం ముందు మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వ‌హించారు. వరంగల్ కమిషనరేట్ పరిధి లో ఒక మహిళ దళిత ట్రైనీ ఎస్.ఐ పైన ఎస్సై...
Tortoise smuggling gang arrested

తాబేళ్ల స్మగ్లింగ్ ముఠా అరెస్టు

విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ నిఘా విభాగం హైదరాబాద్, రామంతపూర్ లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి 330 తాబేళ్లను పట్టుకుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ ఒకటిలో తాబేళ్లు కూడా ఉన్నాయి. వీటిని పట్టుకోవటం, తరలించటం, అమ్మటం నేరు. ఇండియన్...
RTC driver Tirupati Reddy commits suicide

ఆర్టిసి డ్రైవర్ సూసైడ్

రాణిగంజ్ ఆర్టిసి డిపో 1 డ్రైవర్ తిరుపతి రెడ్డి సూసైడ్. అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ బస్సులో గాంధీ తరలించారు
Encounter between Naxalites and DRG jawans

డీఆర్జీ జవాన్లకు నక్సలైట్ల మధ్య ఎన్ కౌంటర్

పోరెడెమ్ అడవులలో డీఆర్జీ జవాన్లకు నక్సలైట్ల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. నక్సలైట్ మృతదేహాన్నిసైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పిస్టల్, మరియు ఇతర నక్సల్ వంట సామాన్ స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మలంగర్ ఏరియా కమిటీ సభ్యుడు సంతోష్ మార్కమ్‌గా గుర్తించారు. అతనిపైఐదు లక్షల రివార్డు ఉంది....