Friday, May 3, 2024

గల్ఫ్ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ అధ్యయనం

  • వారి సమస్యలు పరిష్కరించే విధంగా త్వరలో కార్యాచరణ
  • ఎమ్మెల్సీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసిందని, వారి సమస్యలు పరిష్కరించే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. దుబాయ్‌లో తెలంగాణ ప్రవాసుల సమ్మేళంలో ఎమ్మెల్సీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన గల్ఫ్‌లో నివసిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రవాసులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపుకోసం వారి సలహాలు తీసుకున్నారు. గల్ఫ్‌లో నివసిస్తున్న వారు సమయం తీసుకొని జీవన్ రెడ్డి గెలుపుకోసం నిజామాబాద్ ఓటర్లకు అవగాహన కల్పించి తమవంతు కృషి చేయాలని ఆయన వారిని కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular