Friday, May 2, 2025

హేమంత్ సోరెన్‌కు షాక్.. మరో నలుగురి అరెస్ట్..

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు షాక్ తగిలింది. సోరెన్, తదితరులపై నమోదైన భూకబ్జా, మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈడీ మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు బుధవారం తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద టర్కీ, ప్రియా రంజన్ సహాయ్, బిపిన్ సింగ్, ఇర్షాద్‌లను అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. కాగా మంగళవారం వీరి ఇళ్లలో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం..

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com