Wednesday, April 2, 2025

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. భార్య భర్త మృతి

సూర్యాపేట ముద్ర ప్రతినిధి: అది ఉన్న లారీని ఢీకొట్టిన సంఘటనలో భార్య భర్త మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండల ముకుందాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. కారులో ఉన్న భార్య భర్తలు ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. కారు నెంబరు టిఎస్ జీరో ఫోర్ ఎఫ్ ఎ 6894, లారీ నెంబరు హెచ్ ఆర్ 38a, c7290
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com