Saturday, April 12, 2025

social media victim సోషల్ మీడియా లో నేను బాధితురాలినే: షర్మిల

సోషల్ మీడియా పోస్ట్ ల పై షర్మిల

సోషల్ మీడియా లో నేను బాధితురాలినే

నామీద, అమ్మ, సునీత మీద నీచంగా పోస్ట్ లు పెట్టించింది జగనే

ఆయన ప్రోద్బలంతో నాపై నీచంగా పోస్ట్ లు పెట్టారు

అక్రమ సంబంధాలు అంటగట్టారు.. బూతులు తిట్టారు

సోషల్ మీడియా లో ఇటువంటి పోస్ట్ లు ఆగాలి

కొన్ని సంవత్సరాలుగా సైతాన్ సైన్యాన్ని వైసిపి ఏర్పాటు చేసుకుంది

ఇది సహించరాని‌ విషయం.. క్యారెక్టర్ అసానేషన్ చేస్తారా

ధైర్యం ఉంటే నేరుగా వచ్చి మాట్లాడాలి.. నీచమైన‌ పోస్ట్ లు ఏంటి

పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి

సోషల్ మీడియా పరిధిలో పోస్ట్ లు ఉండాలి

పరిధి దాటితే తప్పకుండా చర్యలు ఉండాలి

పోస్ట్ లు పెట్టిన వారితో‌పాటు వెనుక ఉన్న అనకొండ లను పట్టుకోవాలి

జగన్, అవినాష్ ఎవరు ఉన్నా విచారించి శిక్షించాలి

పోలీసులు విచారణ చేసి అందరినీ అరెస్టు చేయాలి

పోలీసు వ్యవస్థ ను సొంతానికి వాడుకుంది జగనే

ఇప్పుడు పోలీసులు ను హెచ్చరించడం హాస్యా స్పదంగా ఉంది

మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కల గంటున్నాడు

పోలీసు ను బెదిరిస్తున్నారంటే వీరికి అహంకారం తగ్గలేదు

పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి అరెస్టు చేయాలి

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com