Monday, March 10, 2025

ఐపీఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చందమామ

ప్రస్తుతం ట్రెండ్‌ అంతా కూడా సినిమా, క్రికెట్‌ అండ్‌ సోషల్‌ మీడియా వీటి చుట్టునే తిరుగుతుంది ప్రపంచం. అంటే నేటి యువత ఎక్కువగా ఈ మూడిటి మధ్యనే జీవిస్తున్నారు. ఇక పోతే మీమ్స్, జోక్స్ అన్నీ కూడా ప్ర‌ధానంగా వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఐపీఎల్ టైం వ‌చ్చిందంటే క్రికెట్, సినిమాలు మిక్స్ చేసి మోత మోగిస్తుంటారు మ‌న నెటిజ‌న్లు. ఇందుకోసం హీరోలు, క‌మెడియ‌న్లనే కాదు.. హీరోయిన్ల‌ను కూడా బాగానే ఉప‌యోగించుకుంటారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు, ఐపీఎల్ జ‌ట్ల‌కు ముడిపెట్టి రెడీ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కాజ‌ల్ వివిధ సినిమాల్లో ధ‌రించిన రంగు రంగు దుస్తుల ఫొటోలు ప‌ట్టుకొచ్చి ఐపీఎల్ జ‌ట్ల రంగుల‌కు మ్యాచ్ చేసి తయారు చేసిన ఎడిట్స్ వేరే లేవెల్ అనే చెప్పాలి. చంద‌మామ మంచి ఫాంలో ఉన్న టైంలో చేసిన సినిమాల‌కు సంబంధించిన ఆ లుక్స్ సూప‌ర్బ్ అనిపించేలా ఉన్నాయి. ఈ ఫొటోలు చూస్తే కాజ‌ల్ ఐపీఎల్‌లో ఉన్న ప‌ది జ‌ట్ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌ని చేసిందా అని ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అంత బాగా ఆ ఫొటోలు సింక్ అయ్యాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com