టీఎస్ న్యూస్ :తనను అడిగిన వివరాలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని, సత్తయిస్తున్నారని లిక్కర్ స్కాం లో ఈడీ కస్టడిలో ఉన్న ఎంఎల్సీ కవిత ఆరోపించారు. దీనిపై కోర్టు లో న్యాయపోరాటం చేస్తానని అన్నారు. కోర్టు కు హాజరయ్యే ముందు మీడియా తో మాట్లాడారు. సంవత్సరం నుండి అడిగినా వివరాలు అడుగుతున్నారని, ఇది రాజకీయంగా పెట్టిన తప్పుడు కేసు అని అన్నారు.
Video Player
00:00
00:00