Thursday, April 3, 2025

సర్కారుతో చర్చలకు సిద్దమవుతున్న మావోయిస్టులు

టీఎస్ న్యూస్ :ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అంటూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల. చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ముందుకు వస్తాం..సాయుధ బలగాలను ఆరు నెలల పాటు శిబిరాలకు పరిమితం చేయాలి.కొత్త క్యాంపులను ఏర్పాటు చేయకూడదు.తప్పుడు ఎన్కౌంటర్లను అరికట్టాలి.అంటూ లేఖలో ప్రస్తావించిన మావోయిస్టులు.మావోయిస్టు లతో చర్చలకు సిద్ధం గా ఉన్నామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com