Friday, November 15, 2024

నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం

అసెంబ్లీ లో మంత్రి నిమ్మల రామానాయుడు

2019-24 వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు రెండు దశల్లో 17050 కోట్ల కు పాలనా అనుమతులు ఇచ్చి 5 రూపాయల పని కూడా చేయలేదు. ఆర్ధిక ఇబ్బందులున్నా 1600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చాం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత పోలవరం ఐతే రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్.. వచ్చేనెలలో పనులు ప్రారంభించి 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్ర కు అందిస్తాం.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular