Friday, May 23, 2025

ప్రభాస్‌ కన్నప్ప ఎంత వేగమంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా ఉన్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా సినిమాకి అతని మార్కెట్ రేంజ్ పెరిగిపోతోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న కల్కి 2898ఏడీ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతోంది. 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ బడ్జెట్ 400 కోట్ల వరకు ఉంటుందంట. మైత్రీ మూవీ మేకర్స్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా బడ్జెట్ కూడా 400 కోట్లకి పైనే అని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ స్థాయిలో ఇండియన్ వైడ్ గా మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్, మంచు విష్ణు లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కన్నప…

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com