Sunday, May 19, 2024

దటీజ్ రేవంతన్నా ..!

  • కాంగ్రెస్ శ్రేణుల సంతోషం
  • సిఎం రేవంత్‌రెడ్డి ఫిట్‌నెస్‌పై
  • కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు వచ్చిన సమయంలో సిఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. రేవంత్ ఫిట్‌గా ఉంటారని దానికోసం ఎక్సర్ సైజ్‌లు, వర్కౌట్లు చేస్తుంటారని రాహుల్‌గాంధీ భుజంపై చేయి వేసి రేవంత్‌ను ప్రశంసించారు.

రేవంత్‌తో కలిసి నడుచుకుంటూ హెలిప్యాడ్ దగ్గరకు వెళుతున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన రేవంత్ ఫ్యాన్స్, కాంగ్రెస్ శ్రేణులు దటీజ్ మై లీడర్..రేవంతన్నా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular