Wednesday, January 1, 2025

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌ రెడ్డి రాజీనామా

టీఎస్‌పీఎస్సీ పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష జ‌రిపిన రోజే ఛైర్మన్ జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేశారు. జనార్దన్‌ రెడ్డి రాజీనామాను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించి సీఎస్‌కు పంపించారు. ఈ విభాగానికి ఎవ‌రిని నియ‌మిస్తారనే ఊహాగానాలు సర్వ‌త్రా నెల‌కొన్నాయి. ఒకానొక ద‌శ‌లో ప్రొఫెస‌ర్ కోదండ‌రాంను నియ‌మించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఏదీఏమైనా, టీఎస్‌పీఎస్సీని గాడిలో పెట్టి ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తే చాల‌ని నిరుద్యోగులు కోరుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com