అమరావతి: నూతన మద్యం పాలసీలో తక్కువ ధరకే మద్యం ఇస్తున్నామన్న Minister Kollu Ravindra మంత్రి కొల్లు రవీంద్ర. మంత్రి సమాధానంపై YCP MLC Duvwada Srinivas వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం.. గత ప్రభుత్వం కంటే మద్యం షాపులు పెంచారు.
టెండర్లలో కమీషన్లు కోసం పట్టుబట్టారు… రౌడీయిజం, గూండాయిజం చేశారన్న దువ్వాడ..
దువ్వాడ వ్యాఖ్యలతో మండలిలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం.