Saturday, May 10, 2025

మహావీరుని ఆధ్యాత్మిక బోధనలు అందరికీ ఆచరణీయం

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

శాంతియుత పోరాటపథంలో వర్ధమాన మహావీరుని ఆధ్యాత్మిక బోధనలు ఆచరణీయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆది వారం జైనుల ఆరాధ్య దైవం వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సమాజంలో క్రమశిక్షణతో కూడిన జీవనానికి అయన బోధనలు ఎంతో దోహదపడుతాయని సిఎం అన్నారు.

Vardhamana Mahavira is the deity of the Jains

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com