Saturday, April 5, 2025

మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి

టీఎస్​, న్యూస్​: చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలోని రాజేంద్రనగర్​లో ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్​రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పీవీఆర్​ ఎక్స్​ప్రెస్​హైవేపై పిల్లర్​నెంబర్​ 144 దగ్గర ఓ వ్యక్తికి అకస్మాత్తుగా చెస్ట్​ పెయిన్​ రావడం, పెయిన్​ తట్టుకోలేక గిలగిల్లాడుతుండటంతో.. తన కాన్వాయ్ లో ఉండే అంబులెన్స్ పంపి సదరు వ్యక్తి ప్రాణం కాపాడారు. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com