Thursday, May 15, 2025

మద్యం ప్రియులు.. అలర్ట్​

టీఎస్​, న్యూస్​ :ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్‌ కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అంటే ఎన్నికలు ముగిసేంత వరకు రెండు రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలను బంద్‌ చేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com