Wednesday, June 26, 2024

నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి

  • నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి
  • సివిల్​ సప్లై శాఖలో భారీ అవినీతి
  • బీజేపీఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్​ రెడ్డి

సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మళ్లీ విమర్శలు ఎక్కుపెట్టారు. దీనికి సంధించి 18 ప్రశ్నలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ప ఎట్టారు. కస్టం మిల్లింగ్​ ఇవ్వని మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సివిల్​ సప్లై శాఖలో లెక్క‌కు మిక్కిలి అక్ర‌మాలు, అవినీతి జ‌రుగుతుంటే ఓ రైతు బిడ్డగా తాను స‌హించ‌లేక‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే… సంబంధిత శాఖ మంత్రి ఎందుకు స్పందించ‌డం లేదని ప్రశ్నించారు. ఈ అంశాల‌పై మంత్రి ఉత్త‌మ్ తో బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్దం అని ఏలేటీ సవాల్​ చేశారు. ప్ర‌తిప‌క్ష బీజేపీ శాస‌నస‌భా ప‌క్ష నేత‌గా ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటామని, కాంగ్రెస్ స‌ర్కారు పెద్ద‌ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular