Monday, March 10, 2025

సివిల్స్- 2023 ఆల్‌ఇండియా ర్యాంకర్‌ను సన్మానించిన సిఎం

సివిల్స్- 2023లో ఆల్ ఇండియా 196వ ర్యాంకు సాధించిన అక్షయ్ దీపక్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం జి.అక్షయ్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ అక్షయ్‌దీపక్‌ను శాలువాతో సన్మానించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com